జనాభా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్



ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):  జనాభా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్నారు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా కారణంగా భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన సూచించారు ప్రజల్లో అవగాహన కల్పించి వారిని చైతన్యం తీసుకురావాలని తెలిపారు జనాభా పెరుగుదల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయన్నారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 11 ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఆయన కుటుంబ నియంత్రణ జనాభా తగ్గించే అవకాశాలు ఉన్నాయన్నారు బిడ్డకు బిడ్డకు మధ్య కనీసం మూడు నెలల వ్యవధి ఉండేలా ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలోడి ఎస్ ఓ డాక్టర్ వై సి శ్రీనివాస్,జిల్లా మలేరియ అధికారి డాక్టర్ యం శ్రీదర్ , జిల్లా కుటుంబ నియంత్రణ  అధికారి  డాక్టర్ ఆనంద్,జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు  లెప్రసీ నివారణ అధికారి డాక్టర్   శ్రీకాంత్, డాక్టర్  సమంత్  తదితరులు పాల్గొన్నారు.