కొనసాగుతున్న నిరసన కార్యక్రమం

  ఆదిలాబాద్ ,ఉట్నూర్ (ఆరోగ్యజ్యోతి) : నిరసన కార్యక్రమాలు CHC ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లాలో ,7 వ రోజుకు చేరుకున్నాయి ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించే వరకు ఇలాగే నిరసనలు కొనసగించడానికి నిర్ణయించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుభాష్ బొంకం టి అధ్యక్షతన జరిగింది. 4 నెలలుగా వేతనాలు లేవు GO రినివెల్ పెరుట వేతనాలు రావడం లేదు.(1)Egency విధానం వెంటనే రద్దు చేసి నేరుగా లేదా కార్పొరేషన్ ద్వారా వేతనాలు ఇవ్వాలి. EPF & ESI కట్టని వారి పై శాఖాపరమైన చర్యలు తీసుకోవా లి .(2) పరిశుద్ద కార్మికు లకు కనీస వేతనం ₹18000/- & EPF &ESI సౌకర్యం కల్పించా లి (3)గత 20 సంవత్సరాలు గా పని చేస్తున్న కొత్తగా వచ్చిన ఒకే వేతనం ఉనందున పాతవరికి సర్వీస్ వెటజిజి ఇవ్వాలి.(4) ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కానిసవేతనం ₹30000/- కూ పెంచాలి (5) కాంట్రాక్టు డాక్టర్లు  ఔట్ సోర్సింగ్ ఉద్యోగు లు & కాంట్రాక్ట్ ఉద్యోగు లను వెంటనే పర్మినెంట్ చేయాలి (6) పని ఒత్తిడి ఉన్నందున సిబ్బంది నియామకాలు జరపాలి. ఈ కరెక్రమంలో పాల్గొన్న వారు,Deepika , Laxmi,maveena,venkatesh Krishna,Ranjeeth,Bikku Anil తదితరులు పాల్గొన్నారు.