వరంగల్ (ఆరోగ్యజ్యోతి):- సర్వే ఫర్ కోవిద్ -19 లో బాగం గా ఈ రోజు 26-07-2020 పుప్పలగుట్ట లో కరోనా పాజిటివ్ పేషెంట్ కు హోమ్ ఐసోలాషన్ కిట్ డిస్ట్రిబ్రుట్ చేసినారు. చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ ఎస్. రవీందర్ గారి ఆధ్వర్యం లో ఏ .ఎన్ .ఎం.లు మరియు మలేరియా సూపర్వైసోర్ తేజావత్ రవీందర్ , మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , కిట్స్ పంపిణి చేసారు .ఈ కార్యక్రమంలో చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏ.ఎన్.ఎం జిలకర శ్రీలత , ఆశ రజిత మరియు హాస్పిటల్ సిబంది పాల్గొన్నారు