ఆదిలాబాద్ లో 8 కరోన వైరస్ కేసులు

ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి) : తెలంగాణాలోని  ఆదిలాబాద్ జిల్లా కేంద్రమోలో  కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది.  గడచిన 24 గంటల్లో కొత్తగా 8కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్క శనివారం రోజు  ఆదిలాబాద్ లోని . సంజయ్ నగర్ లో 4,బ్రాహ్మణ వాడలో 1, బొక్క గోడల 1, దస్నాపూర్ లో1, మావలలో 1 చొప్పున కరుణ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి .