వరంగల్(ఆరోగ్యజ్యోతి): వరంగల్ అర్బన్ జిల్లా లో 14 పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలూ ఉన్నాయి. ఇక్కడ అందరూ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది గ పని చేస్తున్నారు ఒక ఒక సెంటర్ లో ఇద్దరు మెడికల్ ఆఫీసర్ , ఇద్దరు స్టాఫ్ నర్స్ లు , ఆర్గురు
ఎ.ఎన్.ఎంలు , ఒక ఫార్మసీ , ఒక ల్యాబ్ టెక్నీషియన్ , ఒకే కమ్యూనిటీ ఆర్గనైజర్ , ఒక అకౌంటెంట్ , ఒకరు మెడికల్ అసిస్టెంట్ , ఒకరు స్వీపర్ మరియు ఒకరు నైట్ వాచ్ మెన్ , వారు మొథోమ్ 17 మంది పని చేస్తున్నారు ఇరవై సవత్సరరాలు నుంచి తక్కవ వేతనం తో పని చేస్తున్నారు , అనేక పోరాటాలు చేయడం జరిగింది వేతనం పెంచాలని కన్ని ఎవరు కూడా మామాళ్ళని పాటించుకోలేదు మన తెలంగాణ ముఖ మంత్రి ఆదుకోవాలి మనవి చేసుకుంటున్ను రామ రాజేష్ ఖన్నా స్టేట్ ప్రెసిడెంట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అండ్ - కో - చైర్మన్ నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ హెల్త్ సెంట్రల్ ఎంప్లాయిస్ ఈ- 1926/98 టీఅర్ఎస్.కేవీప్రభుత్వాన్ని కోరుతుంది.