యూసుఫ్‌గూడలో 38మందికి..

 


వెంగళరావునగర్‌: జీహెచ్‌ఎంసీ యూసుఫ్‌గూడ సర్కిల్‌-19 పరిధిలో 38మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఉప కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లో 18, బోరబండలో 7, రహ్మత్‌నగర్‌లో 6, ఎర్రగడ్డలో 4, వెంగళరావునగర్‌లో 3 కేసులు నమోదైనట్లు తెలిపారు.