ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ లో కొత్తగా 25 కరోనా కేసులు నమోదు అయ్యాయి. టీచర్స్ కాలనీ 1 ,రిమ్స్ 3 ,సావా పూర్ జైనథ్ 1 ,విద్యానగర్ 1 ,భక్త పూర్ -2,రిక్షా కాలనీ 5.బ్రాహ్మణవాడ ౩,తిరుపల్లి 2, తిరుపల్లి 2 ,కొలిపుర 2 ,దస్న పూర్ 2,గాంధీనగర్ 1 గా పాసిటివ్ వచ్చినవి.ఈ కేసులు నమోదు అయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు.