బడంగ్‌పేట: బాలాపూర్ మండల పరిధిలో బుధవారం 24మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 14మందికి, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10 మందికి వైరస్ సోకినట్లు వైద్యాధికారులు గోవింద్‌రెడ్డి, నర్సింగ్‌రావు తెలిపారు. అల్మాస్‌గూడలో ఒకే ఇంట్లోనే ఆరుగురికి కరోనా సోకినట్లు పేర్కొన్నారు.