ఖైరతాబాద్ : ఖైరతాబాద్ సర్కిల్‌లో బుధవారం 20మందికి పాజిటివ్ వచ్చింది. ఖైరతాబాద్‌లో 8, సోమాజిగూడలో 3, అమీర్‌పేటలో 7, సనత్‌నగర్‌లో 2 కేసులు వచ్చాయి. గాంధీనగర్‌కు చెందిన వృద్ధురాలు(71)చికిత్స పొందుతూ మృతిచెందింది.