- తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్, సుదర్శన్ గౌడ్
వరంగల్,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖ- 104,RBSK,108,UPHC ల లో పనిచేయుచున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్, సుదర్శన్ గౌడ్ బత్తిని వైద్య ఆరోగ్య శాఖా మాత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకవేల్లినారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో/ పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మరియు కోవిడ్ వార్డుల్లో ప్రాణాలను తెగించి కరోనా విధులు నిర్వహిస్తూ సేవలందిస్తున్న 104, RBSK, 108,UPHC ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని అయన ప్రభుత్వాన్ని కోరినారు.ముక్యంగా ఈ డిమౌండ్లను పరిష్కరించాలని అయన కోరినారు.
* ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చెయ్యాలి.
* ఆరోగ్య సేవలను మరింతగా పటిష్ఠ పరచాలి.
*ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఇన్సూరెన్స్ 50 లక్షలు చేయించాలి
*ఉద్యోగులకు కనీస వేతనం 30,వేల రూపాయలు, మరియు డి.ఏ 1000 రూపాయలకి పెంచాలి.
*కరోనా సమయంలో ఉద్యోగులందరికీ 30% స్పెషల్ ఇన్సెంటివ్ ఇవ్వాలి