రాష్ట్రంలో కొత్తగా ఆదివారం 1,296

 











 హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి) ‌: రాష్ట్రంలో కొత్తగా ఆదివారం 1,296 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 45,076కు చేరింది. ఇందులో 12,224యాక్టివ్‌ కేసులున్నాయి. ఆదివారం కరోనాతో ఆరు మంది మరణించగా, ఇప్పటివరకు నమోదైన మరణాలు 415కు పెరిగాయి. ఈ రోజు కరోనా నుంచి కోలుకొని 1831 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 557,


రంగారెడ్డి 111


మేడ్చల్ 87


సంగారెడ్డి 28,


ఖమ్మం 5,


కామారెడ్డి 67,


వరంగల్ అర్బన్ 117,


వరంగల్ రూరల్ 41


, నిర్మల్ 1,


కరీంనగర్ 27,


జగత్యాల 11,


  యాదాద్రి భువనగిరి 15


 మహబూబాబాద్ 21,


 మెదక్ 29,


పెద్దపల్లి 29,


మహబూబ్ నగర్ 6,


మంచిర్యాల 1,


నల్లగొండ 26,


రాజన్న సిరిసిల్ల 19,


ఆదిలాబాద్ 15,


ఆసీఫాబాద్ 1,


వికారాబాద్ 1,


నాగర్ కర్నూల్ 13,


జనగాం 5,


నిజామాబాద్ 24, 


ములుగు, 2,


వనపర్తి 7,


సిద్దిపేట 10,


సూర్యాపేట 16,


గద్వాల్‌ జిల్లాలలో4


కేసులు నమోదు అయ్యాయి.