మంత్రిచే  ధర్మ శ్రీ చారిటబుల్ ట్రస్ట్  బ్యానర్ ఆవిష్కన

తొర్రూర్(ఆరోగ్యజ్యోతి);  ట్రస్ట్ బ్యానర్ ను మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకరరావు గారి చేతుల మీదిగా ట్రస్ట్  బ్యానర్ DD ని ఆవిష్కరించారు . ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ కరోన లో స్వచంద సంస్త సేవలు అందించారన్నారు. ముక్యంగా ధర్మ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారు చెట్లు నాటడం ఏంతో సంతోషం అన్నారు. ఈ సంస్థ అనాధ లను అభాగ్యులను ఆదుకోవడం మే ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, ఆర్డిఓ  ఈశ్వరయ్య, మునిసిపల్ కమిషనర్ గుండె బాబు, చైర్మెన్ రామచంద్రయ్య, డి ఎస్ పి వెంకటరెడ్డి   ఎం ఆర్ ఓ  రమేష్, ఎం పి డి ఓ  కరణ్ సింగ్ ,బిందు ,శ్రీను పరిశురాములు ,జైసింగ్ తదితరులు పాల్గొన్నారు .