వరంగల్(ఆరోగ్యజ్యోతి): చింతల్ ప్రాంతంలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం మైసయ్య నగర్ ప్రాంత వాసులకు తర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయటం జరిగింది మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. రవీందర్ గారి ఆదేశాను సారం చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ C. O. డి. మోహన్ రావు , మలేరియా హెల్త్ సూపర్వైజర్ తేజావత్ రవీందర్ , ఆశ సిబ్బంది తో కలిసి కాలనీ వాసులకు తర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సుమారు మైసయ్యే నగర్ లో నివసించే 50 మందికి పరీక్షలు నిర్వహించినట్టు వారికి ఎటువంటి సమస్య లేదంని కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలి అని వారికి సూచించారు గత ఇరవై రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని కంటోన్మెంట్ పరిధిలో చేర్చామని ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సేఫ్ జోన్ గా ప్రకటించినట్టు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమా . ఏ.ఎన్. ఎం, రామ రాజేష్ ఖన్నా మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ చింతల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఆశ తదితరులు పాల్గొన్నారు .