ఉచిత వైద్య శిభిరం

వరంగల్,(ఆరోగ్యజ్యోతి):  ఫోర్ట్ వరంగల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో ఈ రోజు ఎస్ .టీ కాలనీ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో  యూపీఎచ్. సి ఫోర్ట్ వరంగల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ , డాక్టర్ స్పందన ఉచితంగా వైద్య పరిక్షలు  చేసి మందులు పంపిణి చేసారు . ఈ కార్యక్రారంలో యు.పీ.ఎచ్.సి. స్టాఫ్ నర్స్ రాధాపక భాగ్యలక్ష్మి , రాజేష్ పటేల్ హెల్త్ సూపెర్వైసోర్,  ఏ.ఎన్.ఎంలు రేష్మ , ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.