వరంగల్ (ఆరోగ్యజ్యోతి) :డోర్ టు సర్వే అర్బన్ హెల్త్ సెంటర్ చింతల్ కోవిద్ 19 సర్వే మైసయ్యనగర్ శివనగర్ , అర్బన్ హెల్త్ సెంటర్ చింతల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్.ఎస్. రవీందర్ ఆధ్వర్యంలో , డాక్టర్ మహేందర్ , సూపెర్వైసోర్ జిలకర రమేష్ & యూ. పీ. ఎచ్. సి. హెల్త్ సూపెర్వైసోర్ తేజావత్ రవీందర్ , చింతల్ స్టాఫ్ ఆరోగ్య కార్యకర్తలు ఉమా , నాగలక్ష్మి , పెనిన్నా ప్రేమ లతా , శ్రీలత , ఉప్పలమ్మ , అశా వర్కర్ లు స్వాతి , రావాలా , సుమిత్ర , సుమలత అనూష , సబేరా కణం , అర్బన్ హెల్త్ సెంటర్ చింతల్ సిబ్బంది పాల్గొన్నారు.