వరంగల్ (ఆరోగ్యజ్యోతి) :ఖిలా వరంగల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో మంగ్లవారంనాడు ఉచిత మెడికల్ క్యాంపును తూర్పుకోటలో నిర్వహించారు. ముఖ్య అతిధి గా 4 వ డివిజన్ కార్పొరేటర్ బిళ్ళ శ్రీకాంత్ హాజరై మెడికల్ క్యాంపు పారంబయించారు. మెడికల్ ఆఫీసర్స్ ఫోర్ట్ వరంగల్ డాక్టర్ అనురాధ , డాక్టర్ స్పందన , మలేరియా హెల్త్ సూపర్ వైజర్ రాజేష్ పటేల్ , సి.ఓ .మోహన్ , రాణి , రేష్మ మరియు ఆశ కార్య క్రతలు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.