వరంగల్,(ఆరోగ్యజ్యోతి): సేవ రత్న బిరుదు తో రిజిస్టర్ నెంబర్ E-1926/98 తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి బూర రవికి కీర్తి జయంత్ ,ధర్మపురి రామారావులు సన్మానించటము జరిగింది. బీసీబ్స్ సంఘం ఆధ్వర్యంలో కొత్త వాడ వరంగల్ జిల్లా .కరొన లాక్ డౌన్ సమయము లో నిరుపేదలకు కూలిలకు అన్నదాన కార్యక్రమము చేసినందుకు, గత 6 సంవత్సరంల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినందుకు సేవలను గుర్తించి సేవ రత్న బిరుదు తో బూర రవి సన్మానించటము జరిగింది .