వరంగల్ (ఆరోగ్యజ్యోతి) : ఉర్సు సి అర్ సి భవనం లో ఉచిత వైద్య శిబిరానని డాక్టర్ నాగరాజు యూ పీఎచ్ సి రంగశాయిపేట్ మెడికల్ ఆఫసీర్ 22 వ డివిజన్ కార్పొరేటర్ మారుపెల్లి భాగ్యలక్ష్మి ముఖ్యఅతితిగా హాజరయి క్యాంపు ను ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, మాస్క్ పెట్టుకోవాలని , హ్యాండ్ శనితీజర్ వాడాలి , డాక్టర్ నాగరాజు రోగులకు సూచనలు చేసినారు. .ఈ శిభిరంలో 46 మంది రోగులకు వైద్య పరిక్షలు చేసి ఉచిత మందులు పంపిణి చేసారు , ఈ వైద్య శిభిరంలో m. గౌతమ్ , యూ.పీ.ఎచ్.సి. స్టాఫ్ నర్స్ మంద అరుణ , ఎలుగు సుజాత కమ్యూనిటీ ఆర్గనైజర్ , కే. రామమోహన్ రావు మలేరియా సుపర్విసర్ ,ఆరోగ్య కార్యకర్తలు శ్రీలతా , భాగ్యలక్ష్మి , ఆశ కార్యకర్తలు సుమిత్ర , రమాదేవి , అనిత , మేప్హ్మ నుంచి కవిత , మాధవి , రమాదేవి , మరుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.