వరంగల్ (ఆరోగ్యజ్యోతి): సాక రాసి కుంట లో ఈ రోజు ఉచిత వైద్య శిబిరన్ని యూ.పీ.ఎచ్.సి. ఫోర్ట్ వరంగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అనురాధ గారి అధ్వర్యం మెడికల్ క్యాంపు నిర్వహియించరు . ఈ కార్యక్రమాల్లో కమ్యూనిటీ ఆర్గనైజర్ మోహన్ , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ గారు , డాక్టర్ స్పందన గారు , మలేరియా హెల్త్ సూపర్ వైజర్ రాజేష్ పటేల్ , స్టాఫ్ నర్స్ రాధాపక భాగ్యలక్ష్మి , మాధవ్ రావు మెడికల్ అసిస్టెంట్ , మరియు ఆశ వర్కర్స్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.