నిత్య అవసర సరుకులు పంపిణి

వరంగల్(ఆరోగ్యజ్యోతి):  చింతల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కార్పొరేటర్ సొమ్ముశెట్టి శ్రీ లతా,డాక్టర్ .ఎస్ .రవీందర్  అధ్వర్యం లో ఉద్యోగుల కు ,ఆశ వర్కర్స్ కి నిత్య అవసర సరుకులు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ఎం. ఎల్. ఏ. నన్నపునేని నరేందర్ సరుకులు ఇవ్వడంతో 32 మందికి సరుకులు పంపిణి చేశామన్నారు.కరోనా వైరస్ వల్ల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇందులో భాగంగా వస్తువులు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు.ఈ కార్యక్రమురంలో మెడికల్ఆఫీసర్అస్సిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , డీ. మోహన్ రావు కమ్యూనిటి ఆర్గనైజర్ , స్టాఫ్ నర్స్ రుబీనా , సమీనా , ఉప్పలమ్మ , నాగలక్ష్మి , పెనిన్నా , ఉమా , ప్రేమలత,  శ్రీలత , ఏ .ఎన్ .ఎంలు , లావణ్య ల్యాబ్ టెక్నీషియన్ , ఆశ కార్య కర్తలు సుమిత్ర , మాలిని , అనూష , కవిత , రజిత , శోభ , సుమలత , రావాలా , అనురాధ , కౌసర్ , సబేరా కణం , స్వాతి , పరిమళ , రాజనీల మరియు యూ. పీ. హెచ్ .సి .చింతల్ సపోర్ట్  స్టాఫ్ కృష్ణ మూర్తి , రమేష్ , ఆశ కార్య కర్తలు పాల్గొన్నారు.