వరంగల్ (ఆరోగ్యజ్యోతి): రాంకీ ఎన్క్ క్లేవ్ కు "5" గురు మధ్య ప్రదేశ్ నుంచి వచ్చరాణి సమాచారం రావడంతో వెంటనే చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సి ఓ అండ్ మలేరియా సూపర్వైజర్ తేజావత్ రవీందర్, యూ. పీ. ఎచ్. సి. చింతల్ సి. ఓ. మోహనరావు ల అద్వర్యంలో థర్మల్ మీటర్ తొ పరిశించడం జరిగింది. పూర్తీ ఆరోగ్యంగా ఉండటంతూ వారిని 14 రోజులు ఇంట్లో నే ఉండాలని బయత కు రావద్దని హోమ్ క్వారంటైన్ చేసారు అని చెప్పారు మరియు వారికీ స్టాంపింగ్ వేశామని చెప్పారు .