హౌస్ సర్వే - చేయాలి

వరంగల్ ,(ఆరోగ్యజ్యోతి); కోవిద్ - 19 పాజిటివ్ హౌస్ విజిటెడ్ యూ. పీ. ఎచ్. సి. చింతల్ డాక్టర్ .ఎస్ .రవీందర్ గారు మెడికల్ ఆఫీసర్ అండ్ C.O దేవసాని మోహన్ రావు , ఎ.యన్.ఎం. జిలకర శ్రీలత , ఆశ అనూష , ఏరియా  పుప్పలగుట్ట , డీ. ఎస్. అర్. గార్డెన్ , హౌస్ లాక్డ్ హౌస్ టూ హౌస్ సర్వే - చేయాలి అని డాక్టర్. S.రవీందర్ ఏ .ఎన్ .ఎమ్ లకు ఆశలకు చెప్పారు .