పరకాల,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయస్ యూనియన్ రి.నo.1926/98.TRS.KV.(అనుబంధం) ఆర్గనైజింగ్ సెక్రెటరీ బైరపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రభుత్వ టీబి ఆస్పత్రిలో పనిచేస్తు నిన్న అకాల మరణం పొందిన హెడ్ నర్సు విక్టోరియా ఆత్మకు శాంతి చేకూరాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరకాల నందు రెండు నిమిషాలు మౌనం పాటించి వారి సేవలను గుర్తు చేసుకుని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ సిస్టర్ N.అరుణ గారు స్టాఫ్ నర్సులు .K.విజయ O.సునంద.D.జ్యోతి M. ప్రియాంక రజిత ఫార్మసిస్ట్ గ్రేడ్ వన్ రమేష్ గారు ఫార్మసిస్ట్ శశిధర్ గారు మట్టపల్లి సాంబయ్య గారు ల్యాబ్ టెక్నిషన్స్ సంపూర్ణ .E.స్వప్న రాజ్ కుమార్ ప్రశాంత్ పిపి యూనిట్ ANM. సుశీల గారు అన్నపూర్ణ మరియు ఆశా కార్యకర్తలు డ్రైవర్ రాఫి సెక్యూరిటీ గార్డు జనార్దన్ FNO.సరోజన.కిషోర్ స్వీపర్లు రాజ పోశాలు పద్మ కోమల సునీత సింధు ఈసీజీ టెక్నిషన్స్ మూర్తి ఎక్స్రే టెక్నీషియన్ కృష్ణా తదితరులు పాల్గొన్నారు .