ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోవిడ్ పై సర్వే

వరంగల్, (ఆరోగ్యజ్యోతి):వరంగల్ పట్టణంలో కొవిడ్-19  కరోన  సర్వేలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు ద్వారా  శుక్రవారం ఖమ్మం రోడ్డు, సాయి బాబా టెంపుల్, రుద్రమాంబ నగర్,  తదితర ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు  మెడికల్ ఆఫీసర్ రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రయుము లో మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , మలేరియా సుపరవైసర్ తేజవత్ రవీందర్,కమ్యునిటీ ఆర్గనైజర్  మోహనరావు ఏఎన్ఎం .నాగ లక్ష్మి ,ఆశ వర్కర్స్ ప్రమిద , అనూష , ప్రమిళ్ళ  , కవిత  చింతల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది  పాల్గొన్నారు .