సంతోష్ బాబుకు నివాళులు

మహబూబాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): చైనా సరిహద్దులో దేశ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయక వీరమరణం పొందిన అమర జవాన్ కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చిత్ర పటానికి ఎంపీడీవో కరణ్ సింగ్ ,ధర్మ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ధరవత్ విమల, ధరావత్ శంకర్ పూలమాలలు వేసి ఘనంగ నివాళులు అర్పించి నారు .ఈ కార్యక్రమంలో  లో  ఏ పి ఓ  భీమ్లా నాయక్ వినయ్ కుమార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు