హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్నది. 24గంటల వ్యవధిలో కొత్తగా 1087 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 888 కేసులు నమోదుకాగా రంగారెడ్డి జిల్లాలో 74, మేడ్చల్ జిల్లాలో37, చొప్పున నమోదయ్యాయి. 6గురు మృతి చెందారు.