ష్యాలో లక్ష పైగా కరోనా కేసులు నమోదు

మాస్కో:  రష్యాలో కొత్తగా 7,099 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,06,498కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,074 మంది మరణించారు.