ప్రతిరోజు ఆరోగ్యజ్యోతి వార్తలను క్రమం తప్పకుండా చదువుతున్న పాఠకులకు అధికారులకు నాయకులకు వైద్యులకు ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు...మే ఒకటో తేదీ నుండి ఆరోగ్య జ్యోతి న్యూస్ ద్వారా మూడు విడతలుగా వార్తలను పంపాలని నిర్ణయించాము .ఆరోగ్య జ్యోతి పాఠకులకోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ తాజా వార్తలను అందించాలనే ఉద్దేశంతో మీకు మూడు విడతలుగా వార్తలు పంపించాలని నిర్ణయించడం జరిగింది. ఇందుకు మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము.
మొదటి విడత.. ఉదయం 6 నుంచి 9 గంటల లోపు మీకు మొదటి విడతలో వార్తలు పంపించడం జరుగుతుంది
రెండవ విడత... మధ్యాహ్నం ఒంటిగంట నుండి మూడు గంటల లోపు వార్తలను పంపించడం జరుగుతుంది
మూడో విడత ... రాత్రి 8 నుంచి 10 గంటల లోపు వార్తలు పంపించడం జరుగుతుంది
ఎడిటర్ - 98480- 25451
తెలంగాణా న్యూస్ బ్యూరో - 84999 - 78378