భూపాలపల్లి ,(ఆరోగ్యజ్యోతి): అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి మున్సిపాలిటి పరిధిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు వృద్ధులకు 50 మందికి 23 వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ రోజూ దాత ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ నెల్లుట్ల పవన్ రాజు గారు.మా సంస్థ ద్వారా చేస్తున్నా నిత్యా అన్నదానం గురించి తెలుసుకొని తన వంతు రెండు రోజులు కు సరి పడు ఆర్థిక సహాయం చేయడం జరిగిన వారి సూచన మేరకు చిన్న పిల్లలు చేతుల మీదుగా బోజనాలను పంపిణీ చేయడం చేసినారు.ఈ కార్యక్రమంలో అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలి శైలజ శ్యామ్ ప్రసాద్, ప్రతినిధి ఉప్పు నీటి శ్రీనివాస్ పంతగానిరాజేందర్ తదితరులు పాల్గొన్నారు.