ఖమ్మం, (ఆరోగ్యజ్యోతి): ఖమ్మం రైల్వే స్టేషన్, 40మంది అనాధలకు మాస్కు లు, ఒంటి సబ్బు, బట్టల సబ్బు ఇవ్వడం జరిగింది.సత్య మార్గం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైల్వే ప్రొటెక్షన్ కోసం సంయుక్తంగా రైల్వే ప్లాటుఫారం, పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేస్తూ జీవనం సాగించే అనాధలకు, వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే దాంతోపాటు శరీరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచే నట్లయితే వ్యాధులు దరిచేరవు అన్నారు.రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్తo గా రైల్వే ప్లాటుఫారం, పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేస్తూ జీవనం సాగించే అనాధలకు, వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.