కరోనా ఎఫెక్ట్.. డబ్బుల్లేక గర్భిణీ అవస్థలు

కరీంనగర్: ఇంటికి వెళ్లేందుకు డబ్బులు లేక మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణీ తీవ్ర అవస్థలు పడ్డారు. సాయం చేయాలని అధికారులను వేడుకున్నా, 100, 104, 108కి ఫోన్ చేసినా పట్టించుకోలేదు. దీంతో గర్భిణీ కన్నీరు మున్నీరయ్యారు.