డాక్టర్‌ పోస్టులు

 




మహబూబాబాద్‌, గూడూరు ప్రభుత్వ వైద్యశాలలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఖాళీల భర్తీకి తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ ప్రకటన విడుదల చేసింది.



 

 


పోస్టులవారీగా ఖాళీలు:


మహబూబబాద్‌ ఏరియా ఆస్పత్రిలో: గైనకాలజిస్ట్‌-3, అనస్థీషియాలజిస్ట్‌-1, పిడియాట్రీషియన్‌-1, జనరల్‌ మెడిసిన్‌/పల్మనరీ మెడిసిన్‌-1 ఉన్నాయి.


గూడూరు సీహెచ్‌సీలో: ఏదైనా స్పెషలిస్ట్‌ సర్వీస్‌-1, గైనకాలజిస్ట్‌-2 ఉన్నాయి.


దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో


చివరితేదీ: మార్చి 6


చిరునామా: సూపరింటెండెంట్‌, జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ హాస్పిటల్‌, మహబూబాబాద్‌.