164 పోస్టుల మంజూరు
హైదరాబాద్: రాష్ట్రంలోని ఎనిమిది బోధనాసుపత్రులు, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తెలంగాణ ప్రత్యేక భద్రతా బలగం ద్వారా భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్‌పీఎఫ్ విభాగంలో 164 పోస్టులను ఆర్థిక శాఖ మంజూరు చేసింది.