ఒంగోలు నగరం, డి సెంబరు 28: జిల్లా సర్వజన ఆసు పత్రి రెసిడెంట్ మెడి కల్ ఆఫీసర్ (ఆర్‌ఎం ఓ)గా డాక్టర్ ఆ ర్.వేణుగోపాల్‌రెడ్డి శనివా రం బాధ్యతలు చేపట్టా రు. ఆయన కందుకూరు లోని ఏరియా వైద్యశాల లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తూ ఆర్‌ఎంఓగా బదిలీపై వచ్చారు. జిల్లాలోని పలుప్రభుత్వ వైద్యశాలల్లో ఎముకలు, కీళ్ల వైద్యులుగా ఆయన పనిచేశారు. ఆర్ ఎంఓగా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాలరెడ్డిని పలువురు అభినందించారు.