చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టండి..


2 గోంగూర లో విటమిన్ ఎ,బి1,బి,సి పుష్కలంగా ఉంటాయి ఇందులో పొటాషియం, క్యాల్షియం, పాస్పరస్, సోడియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండి క్రొవ్వు తక్కువగా ఉంటుంది. గోంగూర లోని విటమిన్ ఎ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. ఇందులోని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ శరీర బరువును తగ్గిస్తాయి. గోంగూర చర్మ సంబంధిత వ్యాధులను పరిష్కరిస్తుంది. దీనిని క్రమంగా వాడటం వలన నిద్రలేమి, అధిక రక్తపోటు తగ్గిపోతుంది.